Hukum song lyrics anirutd jailer movie Lyrics - anirudh
Singer | anirudh |
Composer | Arranged & Programmed by Anirudh Ravichander |
Music | anirudh |
Song Writer | Bhaskarabhatla |
Lyrics
హుకుమ్ టైగర్ కా హుకుమ్
ఉరుముకి మెరుపుకి పుట్టడురా
పిడుగుని పిడికిట పట్టడురా
అడుగడుగునా గుడి కట్టాలిరా
తరతర తరముల సూపర్ స్టారూ రా
మనిషిని మనిషిగా చూస్తాడురా
మనసుకి మనసుని ఇస్తాడురా
గడబిడ జరిగితే లేస్తాడురా
మొరిగిన మెడలకి ఉరితాడురా
తలైవా నవ్వేస్తే స్టైల్
తలైవా చిటికేస్తే స్టైల్
తల ఎగరేస్తుంటే స్టైల్
వయసుకి దోరకని
ఇతనొక బాలుడు
తలైవా వాకింగ్ ఏ స్టైల్
తలైవా వార్నింగ్ ఏస్టైల్
తాళ్లపాడు డేరింగ్ ఏ స్టైల్
ఏముకలు విరవక
ఏవడిని వదలడు
రేయ్ లేదు ఖతరా
వేస్తాడు ఉప్పు పాతారా
రేయ్ పట్టుకోకురా
పేలే మందుపాతారా హేయ్
జైలే వీడికున్న ఇల్లే
అస్సల్ నిదరపోవు కల్లె
నకరాల్ చెయ్యమాకు సాలె
కడతాడు డొక్కచించి డోలె
హుకుమ్ టైగర్ కా హుకుమ్
ఉరుముకి మెరుపుకి
పిడుగుని పిడికిటా
నువ్వు మంచిగుంటె మంచి
నువ్వు చెడ్డగుంటే చెడ్డ
నీకేది ఇష్టం ఇతే
అది తేల్చుకోరా బిడ్డా
మట్ట గిడసాల ఏగరకు కొడకా
పొట్టు తీసి పులుసేడతా
కన్నుగప్పుతు పారిపోతే ఏలక
తప్పదంటే కొండ తవ్వుతా
తలైవా అడుగుగేస్తే స్టైల్
తలైవా విజిల్ ఎస్తే స్టైల్
తల తల డ్రెస్స్ ఏస్తే స్టైల్
అనిగిన ప్రజలకి దొరికిన దేవుడు
తలైవా డ్యాన్స్ ఏ స్టైల్
తలైవా స్మోకింగ్ ఏ స్టైల్
తల నెరిసిన గాని స్టైల్
చెరగాని చరిత్రలో నిలిచిన ఒక్కడు
రేయ్ లేదు ఖతరా
వేస్తాడు ఉప్పు పాతారా
రేయ్ పట్టుకోకురా
పేలే మందుపాతారా హే
జైలే వీడికున్న ఇల్లే
అస్సల్ నిదరపోవు కల్లె
నకరాల్ చెయ్యమాకు సాలె
కడతాడు డొక్కచించి డోలె
ఉరుముకి మెరుపుకి
పిడుగుని పిడికిటా
ఉరుముకి మెరుపుకి
పిడుగుని పిడికిటా
హుకుమ్ టైగర్ కా హుకుమ్
Comments
Post a Comment